తక్కళ్లపల్లి గ్రామంలో జోరుగా ఎన్నికల ప్రచారం.

తక్కళ్లపల్లి గ్రామంలో జోరుగా ఎన్నికల ప్రచారం.

..తక్కళ్లపల్లి గ్రామంలో జోరుగా ఎన్నికల ప్రచారం.‌.

(పుట్లూరు జనచైతన్య న్యూస్)

..తక్కళ్లపల్లి గ్రామంలో జోరుగా ఎన్నికల ప్రచారం..

పుట్లూరు మండల పరిధిలో ని తక్కళ్లపల్లి గ్రామంలో శుక్రవారం జోరుగా ఎన్నికల ప్రచారం చేపట్టడం జరిగిందని పుట్లూరు మండల బీజేపీ అధ్యక్షుడు రాగేని రామాంజి యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా రామంజి యాదవ్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అసెంబ్లీ అభ్యర్థి బండారు శ్రావణి మరియు అనంతపురం ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అదేవిధంగా ఈవీఎం ల గురించి వాటి పనితీరుపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని రామాంజి యాదవ్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి, టిడిపి యువత పెద్దిరాజు, లక్ష్మీనారాయణ, కుళ్లాయప్ప,పెద్దపాపోడు, ప్రభాకర్, వెంకటేష్, సూరి, తిరుమలేసు,తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.